కవిత్వం & కోట్స్

బానిసత్వానికి విముక్తి

బానిసత్వానికి అలవాటు పడితె మన బలాన్ని కూడా మనం మర్చిపోతాం, అనడానికి ఉదాహరణ. గుర్రాన్ని వదిలేసి చూడండి అది ఎలా పరిగెడుతుందో. అలాగే వయోసొచ్చిన మనిషిని కంట్రోల్ చేయకుండా, కళ్లాలేకుండా వదిలేస్తే తన బలాన్ని శక్తిని, ధైర్యాన్ని నిరూపించుకుంటారు, అని అనిపిస్తున్నది.

What's your reaction?

Leave A Reply

Your email address will not be published.