ఎంటర్టైన్‌మెంట్టాలీవుడ్‌

చిరంజీవికి డూప్ గా 30 ఏళ్లుగా ఈ వ్యక్తి చేస్తున్నారు.

ఇప్పుడున్న యంగ్ స్టార్ హీరోలతో పోటీ పడుతూ 66 ఏళ్ల వయసులో కూడా ముందుకు సాగుతున్నారు. అలాంటి హీరోకు డూప్ గా గత 30 ఏళ్ల నుంచి ఒక వ్యక్తి చేస్తున్నారు. ఆయనెవరు పూర్తి వివరాలు తెలుసుకుందాం.

అయితే ఈ తరుణంలోనే మెగాస్టార్ కు 30 సంవత్సరాలుగా డూప్ చేసిన వ్యక్తి ఎవరు అనే విషయాలు బయటకు వచ్చాయి. ఈటీవీ శ్రీదేవి డ్రామా కంపెనీ నిర్వాహకులు కొన్ని ప్రాంతాలకు వెళ్లి అక్కడ టాలెంట్ ఉన్న వ్యక్తులను గుర్తించి వారిని బయటకు తీసుకు వస్తున్నారు. ఈ సందర్భంలోనే పశ్చిమగోదావరి కి చెందిన చిరంజీవి డూప్ గా నటించే వ్యక్తి వివరాలు వెలుగులోకి రావడం విశేషం. అతని పేరు ప్రేమ్ కుమార్. ఇతను పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు మర్తురికి చెందిన వాడు. ఈ క్రమంలో అతని గురించి వివరాలు బయటకు రావడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు.

What's your reaction?

Leave A Reply

Your email address will not be published.