జీవితం

ముళ్ల బాట నవల – ఆడియో ఎపిసోడ్ 1

Episodes 1 This story could well be made as a feature movie, TV serials, Web Series etc. A copyright story. Published story. ముళ్ల బాట నవలా రచయిత వాఖ్యాత మంత్రి ప్రగడ మార్కండేయులు, ఎపిసోడ్-1 ప్రేమ వివాహానంతరం 10 - 15 సంవత్సరములు గడచిన అనంతరం మరొక వివాహిత భ్రమలో పడి భార్యాబిడ్డలకు దుక్ఖాన్ని మిగిల్చి ద్రోహం చేసిన వాని కథ. ఉద్యోగరీత్యా భర్తతో పాటే భార్యాబిడ్డలు కూడా భర్తతోనే ఉండాలి. లేనిచో జీవితం తెగిన గాలిపటంలా మారే అవకాశాలు ఎక్కువ గా ఉంటాయి. భార్యాభర్తల మనస్పర్థల కారణాల వలన పిల్లల భవిష్యత్తు దెబ్బతిని, పరువు ప్రతిష్టలు పోయి వంశం పేరు కూడా నిలపలేరు. చివరికి సంసార జీవితాలు ముళ్ల బాటలు గా మారుతాయి. ఈ కథలో మర్డర్ కేసు కూడా ఉంటుంది. ఈ కథ అందరికీ కనువిప్పు కలిగిస్తుంది. ఈ కథ లో మంచి ట్విస్ట్ లు కూడా ఉన్నాయి. ఈ కథ విని అందరికి ఫార్వర్డ్ చేయాలని కోరుతున్నాను. M Markandeyulu +91-9951038802 Hyderabad India ******
ముళ్ల బాట నవల ఆడియో ఎపిసోడ్-1

What's your reaction?

Leave A Reply

Your email address will not be published.