ఎంటర్టైన్‌మెంట్ఓటీటీ

ఈ వారం ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతున్న 7 సినిమాలు!

ఇక జనాలకు ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహా, హాట్ స్టార్, జీ5 లాంటివి ముందే తెలుసు. కానీ.. వూట్, అమెజాన్ మినీ టీవీ, హోయ్ చోయ్ లాంటి మరికొన్ని కొత్త. అయితే.. ఇకపై తెలియని ఓటిటిలు కూడా ప్రేక్షకులకు తెలిసిన సినిమాలను స్ట్రీమింగ్ చేస్తూ పాపులర్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ.. రెండు నెలల వ్యవధిలోనే ఓటిటిలో స్ట్రీమింగ్ కి రెడీ అయిపోతున్నాయి. కొత్తగా విడుదలవుతున్న సినిమాల రైట్స్ సొంతం చేసుకుని ఓటిటిలో రిలీజ్ చేస్తున్నాయి. ఈ వారంలో ఓటిటి 7 సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తుంది.

ఈ వారం ఓటిటిలో రిలీజ్ అవుతున్న 7 సినిమాలేవంటే..!

ఆహా(Aha):

  • సెప్టెంబర్ 9 – భీమ్లానాయక్(తమిళ)

జీ5(Zee5):

  • సెప్టెంబర్ 7 – పాప్పన్(మలయాళం)
  • సెప్టెంబర్ 7 – విక్రమ్(తమిళ, తెలుగు)

డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Hotstar):

  • సెప్టెంబర్ 8 – పినోచియో(ఇంగ్లీష్)
  • సెప్టెంబర్ 8 – థోర్; లవ్ & థండర్(ఇంగ్లీష్, తెలుగు)

నెట్ ఫ్లిక్స్(Netflix):

  • సెప్టెంబర్ 9 – ఏక్ విలన్ రిటర్న్స్(హిందీ)

సన్ నెక్స్ట్(SunNxt):

సెప్టెంబర్ 5 – సయన్న వార్తగళ్(తమిళం)

What's your reaction?

Leave A Reply

Your email address will not be published.