Uncategorized

మ్యాగజైన్ కోసం రజినీకాంత్ హీరోయిన్ విశ్వరూపం

Huma Qureshi hot bold | పదేళ్ల క్రితం గ్యాంగ్స్ అఫ్ వసేపుర్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది బోల్డ్ బ్యూటీ హ్యుమా ఖురేషి. మరాఠీ, తమిళ, మలయాళ, హిందీ సినిమాలతో పాటు హాలీవుడ్ లోనూ నటించిన ఈ అమ్మడు ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో బాగా బిజీ అయింది. రజినీకాంత్ కాలా సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, రీసెంట్ గా వచ్చిన ‘వలిమై’ లో కూడా మెరిసింది. అంటే సౌత్ లో కేవలం స్టార్ హీరోల సినిమాల్లోనే నటిస్తుందన్నమాట. సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా వుండే హుమా ఖురేషి, హాట్ హాట్ ఫొటోలతో విపరీతంగా ఫాలోయింగ్ పెంచుకుంది. అమ్మడి తాజా ఫోటోలు కొన్నింటిపై మీరూ ఓ లుక్కెయ్యండి.

https://www.instagram.com/p/ChETwWKp__B/?igshid=YmMyMTA2M2Y=

What's your reaction?

Leave A Reply

Your email address will not be published.