ఎంటర్టైన్‌మెంట్టాలీవుడ్‌

ఇప్పుడు ఏకంగా కోట్లకు పడగలెత్తిన టాలీవుడ్ హీరోయిన్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ వస్తుంటారు, పోతుంటారు. కొందరు ఎంత వేగంగా వస్తారో అంతే వేగంగా వెళ్లిపోతారు. ఇప్పటివరకు టాలీవుడ్‌లో టాప్ పొజిషన్‌లో ఉన్న హీరోయిన్స్ అంతా పక్క రాష్ట్రాలకు చెందిన వారే. తెలుగు హీరోయిన్లు చాలా తక్కువగా కనిపిస్తుంటారు. ఎందుకంటే వారు అందాలను ఆరబోసేందుకు వెనకడుగేస్తారు. అందువల్లే వారికి అవకాశాలు ఎక్కువగా రావు. ఇప్పుడున్న హీరోయిన్లలో తమన్నా గురించి మాట్లాడుకుంటే అప్పుడెప్పుడో హ్యాపీడేస్‌తో ఎంట్రీ ఇచ్చి నేటికి అవకాశాలు పొందుతోంది. ఈమెకు పెద్దగా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లేదు. ఈ నటి సినిమాల్లోకి వచ్చినప్పుడు మిడిల్ క్లాస్..ఇప్పుడు తమన్నాకు ముంబైలో రెండు ఇళ్లులు.. హైదరాబాద్‌లో ఫ్లాట్స్.

పలు బిజినెస్‌లలో పెట్టుబడులు ఉన్నాయి. అలాగే నయన్ విషయానికొస్తే తొలినాళ్లలో పది రూపాయలు లేవని చెప్పింది. ఇప్పుడు తెలుగు, తమిళ్లో టాప్ హీరో్యిన్. కోట్ల ఆస్తులును సంపాదించుకుంది. సమంత..ఈ బ్యూటీ కూడా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వారిది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇక సినిమాల్లోకి వరుస అవకాశాలతో సామ్ నెంబర్ వన్ స్థానంలో ఉంది. చైతూ నుంచి విడాకులు తీసుకున్నాక భరణం కింద డబ్బులు వచ్చాయని కొందరు రాలేదని మరికొందరు అంటున్నారు.ఇక సామ్ కూడా తన కష్టంతో బానే సంపాదించింది.ఆమె పేరిట కోట్ల ఆస్తులు, ప్లాటు, బిల్డింగులు ఉన్నాయి. కన్నడ బ్యూటీ రష్మిక..అందరికంటే ఈ బ్యూటీ తక్కువ టైంలో ఎక్కువ సంపాదించిందని టాక్. కోట్ల ఆస్తులు, ముంబైలో కొత్త ఇళ్లు, ప్రాపర్టీలు, త్వరలోనే బిజినెస్‌లోకి ఎంటర్ అవుదామని చూస్తోందట..

What's your reaction?

Leave A Reply

Your email address will not be published.